Gold prices, which had been soaring at rocket speed for three days, have slowed down a bit. The price of copper decreased slightly on Saturday. Today, the price of 24-carat ten grams of gold has reached Rs. 1, 23, 700. The price of 22-carat gold has reached Rs. 1, 13, 390. In Hyderabad, the price of 24-carat ten grams of gold is Rs. 1, 23, 700. The price of 22-carat gold is Rs. 1, 13, 39. In Vijayawada, the price of 24-carat ten grams of gold is Rs. 1, 23, 700. The price of 22-carat gold is Rs. 1, 13, 390.
మూడు రోజుల పాటు రాకెట్ వేగంతో దూసుకెళ్లిన బంగారం ధరలు.. కాస్త నెమ్మదించాయి. శనివారం పుత్తడి ధర స్వల్పంగా తగ్గింది. ఈ రోజు 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 1, 23, 700కి చేరింది. 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ. రూ. 1, 13, 390కి చేరింది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 1, 23, 700 ఉండగా.. 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ. 1, 13, 39 ఉంది. విజయవాడలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 1, 23, 700 ఉండగా.. 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ. 1, 13, 390 గా ఉంది.
#gold
#goldprice
#silverprice

Also Read

హమ్మయ్యా.. అక్కడ తగ్గిన బంగారం ధరలు :: https://telugu.oneindia.com/news/business/good-news-for-gold-lovers-gold-price-drops-from-4000-mark-how-much-did-it-fall-455375.html?ref=DMDesc

వందే భారత్ ట్రైన్ కన్నా వేగంగా దూసుకుపోతున్న బంగారం :: https://telugu.oneindia.com/news/business/gold-rates-in-october-10th-2025-455349.html?ref=DMDesc

బంగారం-వెండి ధరలు ఆకాశానికి.. కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తున్న మార్కెట్ :: https://telugu.oneindia.com/news/business/gold-and-silver-rates-rising-rapidly-know-latest-rates-on-thursday-455225.html?ref=DMDesc

~HT.286~VR.238~CA.240~